Subscribe to get the latest messages : http://bit.ly/31uIdoh __ Stay Connected … Website: http://kuntams.com/ YouTube: …

33 COMMENTS

  1. Nee bonda raa. Panchaboothalanunchi ( air,water, fire, earth, sky)anni pudathayira vedava. Without air,water, fire, earth and sky nothing will be formed in this world including me and you. Mattilo putti,,mattilone kalisemanaku, ee prasadala godaventra? Nuvi ichindi menu thinnappudu, menu ichindi juuvu thinali. Ledante, mee country ki ade palastenaki poraa…..

  2. భూమిలో పండిన పంటను మొదట పక్షులు తింటాయి, కొన్ని జంతువులు తింటాయి, కొన్ని కిటకాలు తింటాయి. ఇవన్నీ ఎంగిలి చేసిన తర్వాతనే మనకు పంట చేతికి వస్తుంది. ఇక దానినే మనము తింటాము ఎంగిలి పదార్థన్నే తింటున్నప్పుడు ఇక ప్రసాదం తింటే తప్పే ముంది సన్నాసుల్లారా

  3. 'హిందువుల ప్రసాదాలు మనం తినకూడదు' అనేది మూఢ నమ్మకం గా నాకు తోస్తుంది. బైబిల్ లోని వివరణ నాకు సంతృప్తి కరంగా లేదు.
    ఎవరైనా వివరించకూడదు?
    మతం మన లోని మానవత్వం పెంచే ప్రయత్నం చెయ్యాలి కానీ, దిగజార్చేది కాకూడదు అని నా విశ్వాసం.

  4. 1కోరింథీయులకు 8: 4
    కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. Anna ee vakyam gurinchi cheppandi brother

  5. ఒరేయ్ కుక్కల్లారా అలా అనుకుంటే ఈ భారత దేశంలో పంటలు పండించే ప్రతీ రైతు 80%శాతం దేవీ దేవుళ్ళకు మొక్కి పంటలు వేస్తారు పండిస్తారు కోస్తారు మరి అవి ఎలా?తింటున్నారు
    అసలు మీ పాష్టర్లే ప్రజలను వేరు చేస్తున్నారు
    క్రైస్తవులు వేరు హిందువులు వేరు అని
    పనికిమాలిన చెత్త వెధవల్లారా
    Bloody pastors

  6. Romans(రోమీయులకు) 14:14,15,20

    14.సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని యెంచుకొనువానికి అది నిషిద్ధమే.
    15.నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖంచిన యెడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొను వాడవు కావు. ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనముచేత పాడు చేయకుము.
    20.భోజనము నిమిత్తము దేవుని పనిని పాడుచేయకుడి; సమస్త పదార్థములు పవిత్రములేగాని అనుమానముతో తినువానికి అది దోషము.

  7. 1Thimoty 4:3
    3 ✽వారు పెళ్ళి వద్దని ఆజ్ఞాపిస్తారు. కొన్ని భోజన పదార్థాలు తినకూడదని ఆదేశిస్తారు. అయితే సత్యం ఎరిగి నమ్మినవారు ఆ భోజన పదార్థాలు కృతజ్ఞతతో✽ పుచ్చుకోవడానికి దేవుడు వాటిని సృజించాడు. 4 దేవుడు సృజించిన ప్రతిదీ మంచిదే✽. కృతజ్ఞతతో పుచ్చుకొంటే అలాంటిది ఏదీ త్రోసివేయతగినది కాదు. 5 ✽ఎందుకంటే దైవ వాక్కు, ప్రార్థన దానిని పవిత్రపరుస్తాయి.

    Naku ardham kaledu thinavacha leda

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here