Praise the lord!! Dear Brothers and Sisters in Christ If you are Blessed through the Song then like our video and Subscribe to our …
21 COMMENTS
ఓటి కుండను నేను నను ఓదార్చుము ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము అలుసైనాను అందరికి – నలుసైనాను నా వారికీ గడిచిపోవునా నా గతి మారిపోవునా నా స్తితి 1. తలరాత ఇంతేనని తల్లడిల్లగా తన చేయి నను నడిపే మెల్ల మెల్లగా తనగాయము నాకోసమే కదా ఈ కాయము యేసు కోసమే సదా 2. ప్రేమించని వారిపైన ప్రేమ చూపగా ప్రేమించిన నీ మనసునే గాయ పరచగా కనురెప్పైనా నను కాయకుండిన కన్న తండ్రివి సను విడువకుంటివే ౩. మీ లాగా నను ఎవరు ప్రేమించ గలరు మీ లాగా నను ఎవరు ఆదరించ గలరు ఈ లోకమే ఏకమై నిలిచినా నా పక్షమై నీవుంటే చాలయ్య
ఓటి కుండను నేను నను ఓదార్చుము
ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము
అలుసైనాను అందరికి – నలుసైనాను నా వారికీ
గడిచిపోవునా నా గతి
మారిపోవునా నా స్తితి
1. తలరాత ఇంతేనని తల్లడిల్లగా
తన చేయి నను నడిపే మెల్ల మెల్లగా
తనగాయము నాకోసమే కదా
ఈ కాయము యేసు కోసమే సదా
2. ప్రేమించని వారిపైన ప్రేమ చూపగా
ప్రేమించిన నీ మనసునే గాయ పరచగా
కనురెప్పైనా నను కాయకుండిన
కన్న తండ్రివి సను విడువకుంటివే
౩. మీ లాగా నను ఎవరు ప్రేమించ గలరు
మీ లాగా నను ఎవరు ఆదరించ గలరు
ఈ లోకమే ఏకమై నిలిచినా
నా పక్షమై నీవుంటే చాలయ్య
Akka nuvvu padina songs anitilo Naku ee song chala estam
Super sister
Naku ee song chala estam sister
E song lo na life vunde anepemchende
Nice singing,good song
❤❤❤
Super song Akka ❤❤
Chakkaga padavu …. God bless you….
Music trick plese
నాకోసం మే pademu
Super song
ఈ పాట నాకు చాలా ఆదరణ కలిగించింది 🥺🙏 నైస్ సాంగ్
Hi
Naa life anta gurthuku vastundi this song hearing god bless you sister
నస్థితి కూడా ఇదే విధంగా ఉంటుంది కదా అని చెప్పి నన్ను చూసి నవ్వూతూ ఉన్నారు
Gudipadu lo kuda baga padav akka
Enni sarlu vinna gani inka vinali anipistundi 😂😂
Thank you jeses prise the lord ammagaru sistar amen amen amen amen amen amen
Good song
God bless you sister
❤❤❤❤