This will stand to be one of the best Christian songs of this ENTIRE generation ! Praise be to God for the amazing lyrics He has helped you to penned down
God bless you sir . voice is very sweat awesome of you. I like so much I admire you sir. Glory of God. Always by the grace of god Jesus. Yours faithfully venkat
Praise the lord anna this song lifted up my spirit anna ✨ this song hit me differently anna Praiseing God for this beautiful song ? thankyou for this amazing song anna
నా రూపమే ఒక ప్రత్యేకమే
నీ సృష్టిలో నేను ఒక భాగమే
నా రూపమే నీ ప్రతి రూపమే
దూతలికే లేని అపురూపమే ||2||
జగతికి పునాది లేదే
నీ ఊహల్లోన నేనే
తల్లి గర్భములోన నన్ను
నిర్మించినది నీవే ||2||
॥నా రూపమే ||
1.
కలతలు నిండిన లోగిలిలో మమతల వెల్లున నింపావు
కరుణను మరచిన నా హృదికి
కలువరి సిలువను చూపావు ||2||
బాధలలోయల లోన బారాల తీరాన
ప్రేమించినది నీవే
నన్ను రక్షించినది నీవే
|| నా రూపమే||
2.
తడబడు అడుగులు సరిచేసి
నిలబడు బలమును ఇచ్చావు
పదిలముగా నన్ను పట్టుకొని
కదలని బండపై నిలిపావు ||2||
పరిశుద్ధతయు నీవే నా ప్రాణదీపం నీవే
నా పరవశమంతా నీవే నా ప్రతికూలతలో నీవే ||2||
||నా రూపమే ||
Very beautiful tune ,meaningful lyrics ……. And awesome signing praise the lord…..
Praise God ?
Hi
వందనాలు బ్రదర్ ?????
Wow ?
Just wonderful✨? no words to describe about this beautiful song???
I started loving this blessed ?
Blessed song with blessed voice??
Lovely❤?
This will stand to be one of the best Christian songs of this ENTIRE generation !
Praise be to God for the amazing lyrics He has helped you to penned down
Praise the lord brother
Superb ga padaru song
Lyrics kuda chala bagunai
E song ippatiki 100 times vinna..manchi meaning undi song lo..enni sarlu vinina ,vinalanipinche song?
My favorite song
I really realized d love of God through dis beautiful song
నా రూపమే – ఒక ప్రత్యేకమే – నీ సృష్టిలో – నేను ఒక భాగమే
నా రూపమే – నీ ప్రతి రూపమే – దూత్తాలికే – లేని అపురూపమే
జగతికి పునాది లేదే – నీ ఊహల్లోనా నేనే
తల్లి గర్భము లోన – నను నిర్మించినది నీవే…
1. కలతలు నిండిన లోగిలిలో – మమతల వెల్లువ నింపావు
కరుణను మరచిన నా హృదికి – కలువరి సిలువను చూపావు …
బాధల లోయల లోనా – భారాల తీరానా
ప్రేమించినది నీవే – నను రక్షించినది నీవే…
2. తడబడు అడుగులు సరిచేసి – నిలబడు బలమును ఇచ్చావు
పదిలాముగా నను పట్టుకుని – కదలని బండపై నిలిపావు…
పరిశుద్దతయు నీవే – నా ప్రాణ దీపం నీవే
నా పరవశమంతా నీవే – నా ప్రతికూలతలో నీవే….
Super sir(solman finny)
Super song broo track please
God bless you sir . voice is very sweat awesome of you. I like so much I admire you sir. Glory of God. Always by the grace of god Jesus. Yours faithfully venkat
Wonderful song ❤️❣️?
God bless you brother ?
Praise the lord anna this song lifted up my spirit anna ✨ this song hit me differently anna Praiseing God for this beautiful song ? thankyou for this amazing song anna
Nice ?
Hi finny sir
I am ishitha fron 7A
Your song and voices soo nice
Awesome brother super excellent voice Amen ?
Praise to God ??
Pls sir don't leave future kids school ?
Sir!! Is it really u✨✨✨
Very wonderfull song ?