Chadhive Samayamlo…| New Telugu Christian Film 2023 | Prabhu Deevena A Film by Jyotsna Stewart A Rose Garden & House …

48 COMMENTS

  1. PRAISE THE LORD 🤍 . 1స్ట్ వీడియో length చూసి గంట నర ఉంది ఏందుకు లే అని skip చేసి కామెంట్స్ చూసా songs బాగున్నాయి msg బాగుంది అంటే ఓపెన్ చేసి చూస్తే చాలా అబ్దుతంగా ఉంది మీరు ఇచ్చే ఈ మెసేజ్ చివర్లో get to gather అలాగే ముగ్గురు సహోదరులు మందిరానికి పోవడం…ఇంకా ఈ స్టోరీ లో ALEX వాళ్ళ నాన్న ఆమ్మ ప్రార్థన చెయ్యడం వలనే ALEX మారడు అని వల్ల పేరెంట్స్(పాస్టర్ గారిని) ప్రార్ధన చేసే వీడియో పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. అలాగే గేట్ టూ గ్యాదర్ కి ముగ్గురు సహోదరులను కూడా పిలిచి వారితో కొన్ని మాటలు చెప్పి ఉంటే బాగుండేది….. అయిన చాలా మంచిగా ఉంది…PRAISE THE LORD మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మెండైన దీవెనలు మీకందిరికి దయచేను గాక …..😍🤍 LORD'S GRACE 🤍

  2. దేవునికే మహిమ కలుగును గాక ఈ స్కిట్ అనేక హృదయాలను కదిలించీ యువతకు ఉపయోగపడుతుంది వారి మార్గాన్ని గురిని చూసే విధంగా గమ్యం చేరే విధంగా సహాయపడుతుంది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు ఆల్

  3. నా జీవితం లాగా ఉంది. 😭😭😭.నేనెంతో నష్టపోయాను 😭. యవ్వనస్థుల రా ఈ వీడియో చూసి మీ జీవితాలను దేవుని చేతిలో పెట్టండి 🙏🙏🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here