దుర్బోధలను గూర్చిన కరపత్రికల కొరకు 9642662284 కు కాల్ చెయ్యండి.

32 COMMENTS

  1. వందనాలు బ్రదర్స్ ?
    దేవుడు మీ పరిచర్యను దీవించును గాక
    మేము కూడా మీ కొరకు ప్రార్ధన చేస్తున్నాము
    అన్న వీలైతే అ కరపత్రికను
    చూపించ గలరు మేము కూడా అ పత్రిక చదివి మా చుట్టువున్నా కొందరికైనా చెప్పగలము.

  2. నేను పరలోకపు తండ్రి పరలోకపు తల్లి అని ఒక church కి వెళ్ళాను. అక్కడ వున్నట్టుండి baptism తీసుకోమని అన్నారు. వెళ్ళిన సెకండ్ డే. తీసుకున్న. కానీ మనసులో ఇది wrong అనిపించింది. ఇంకా అహ్ సంఘం కోసం deep ga తెలుసుకున్నాక నేనే యేసయ్య కృప వలన బయటకు వచ్చేశా. పరలోకపు తల్లి South Korea lo వున్నారని చెప్తారు. ఇవి fake ani clear ga తెలిసిపోతుంది. దేవుని కృప నన్ను పరిశుద్ధ ఆత్మ ద్వారా బయట కు తీసుకొని వచ్చింది.

    ఈ వీడియో అయితే super. All Glory to Lord JESUS.
    అంత్య కాలం లో నేనే క్రీస్తు అని చాలా మంది fake వాళ్లు వస్తారు. Fill with Holy spirit and get out of fake things.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here