AAG Team Works Ps.V.Satyam BHIMAVARAM – (Gollalakoderu) Contact No : 8500011881 Please support our channel friends …

47 COMMENTS

  1. ప్రైస్ ది లాడండి నేటి సమాజంలో తల్లితండ్రులు పిల్లల్ని గద్దిస్తేిస్తే వారు కోపమై విషం తాగడంవిషం తాగడము ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడమో చనిపోవడము ఇలా అనేక రకాలు జరుగుతున్నాయి దాని విషయంలో కూడా మంచి షార్ట్ ఫిలిం తీయాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను సార్ నేటి సమాజానికి యువకులకు అందాలిఅనేకమంది తెలుసుకోవాలి తల్లితండ్రుల యొక్క విలువ ఏంటో తెలుసుకునేటట్లుగా పిల్లలు తెలుసుకున్నట్లుగా మంచి మూవీ తీయండి.మీ పరిచర్యను ఇలాగే కొనసాగించాలని దేవున్నామములు ఆశిస్తున్నాను🎉🎉🎉

  2. నా మనసులో వున్న ప్రతి అక్షరం ,నేను తీయలనుకున్న ప్రతి సంఘటన.దేవుడు మీద్వారా దృశ్యరూపం లో చేయించాడు..దేవునికే మహిమ…ఘనత, ప్రభావము కలుగును గాక…వందనాలు…

  3. Thank you team… నాలో ఏ లోపం వుందో తెలిసింది. చాలా మంది మందిరాలకు వెళ్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ క్రియలు లేని వారుగా వుంటున్నారు – కారణం ఏదైనా కావచ్చు,,,,, ఇలా వుంటే ఒక్క ఆత్మను కూడా రక్షించలేము. ప్రభువును సంతోషపెట్టునట్లు జీవిద్దాం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here