అసహనం – Asahanam | Telugu Christian Shortfilm | Bro Aronkumar Nakrekanti If you are led by the Lord to support our ministry …

19 COMMENTS

  1. ఫస్ట్ వీడియో చూసినప్పుడు నవ్వు వచ్చింది. ఆ తర్వాత బాధ కలిగింది నిజమే దేవుడు ప్రతి విషయంలోనూ సహనం కలిగి ఉండమని సెలవిస్తే ఎన్నోసార్లు సహనం కోల్పోయి ఏమి ఆలోచించకుండా ప్రవర్తిస్తాము .కానీ నాకు ఈ వీడియో చూసిన తర్వాత యేసయ్య మన విషయంలో సిలువ మరణం ఎంత సహించుకున్నాడో గుర్తుకొచ్చింది.???

  2. దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి సిస్టర్స్ బ్రదర్స్ మరి మీకు అయ్యగారి ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా హృదయపూర్వకంగా వందనాలు మీ దైవజనుడు బట్టే కదా మీరు ఇలా ఉన్నారు ఈ రోజున అనేక ఆత్మలు రక్షించుటకు మీరు పడుతున్న ప్రయాస దేవుడు చూచుచున్నాడండి బల బల ???????????????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here