అనాధ | Telugu Christian Shortfilm | Bro Aronkumar Nakrekanti | The Peacemakers ministries If you are led by the Lord to …

47 COMMENTS

  1. Na jivitham la vundi naku chinnapatinundi kuda evaru leru anna deham lo anarogyam 18 years nundi enni badakaramaina situations lo vunna devudu tappa evaru leru anna naku prayer cheyandi na kosam

  2. మనం శ్రమలో ఉన్నప్పుడు బంధువులైనా,స్నేహితులైన మన కుటీంబికులైన, ఎవరైనా ప్రార్థిస్తాము, సహాయం చేస్తాం మేము ఉన్నామని మన దేహంలో ఊపిరి ఉన్నంతవరకు ఇటువంటి మాటలు చెప్తారు. వారు చేస్తారో లేదో చెప్పలేము కానీ ఈ లోకంలో మనం ఆయన మీద ఆధార పడినప్పుడు సజీవంగా ఉన్న లేకపోయినా అనాధగా విడువని, ఎడబాయని , నిరంతరం మనల్ని నడిపించేది యేసయ్య కృప మాత్రమే.🙏🙏

  3. Anna praise the lord 💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏 All brothers and sisters 👏👏👏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹 God bless you with all 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Anna prayer my 🏠 prayer Anna plzzzzzzzzzzz Anna 😭😭🙏🏿😭😭😭🙏🏿🙏🏿🙌🙏🏿 amen Super message 🤲🤲🤲🤲🤲🤲👏👏👏👏 Thank you Jesus ❤️ Jesus ❤️ Jesus ❤️ amen 🙌🙏🏿✝️🛐😭🙏📖🤲

  4. Praise the Lord brother and sisters Wonderfull message icharu e short film dwara tq nenu na lifelo evi datukoni vachavu na family chala peddadi but andaru unna na chuttu naku happynece ledu ippudu ontariga unna devudu naku thoduga unadu ippudu chala happyga unna god bless u all❤❤❤❤❤

  5. Praise the Lord sister 🙏🙏 naa jeevitham lo jarigindi nenu Brathiki unnanu ante "grace of God 🙏" Nanu Brathikinchina naa devuniki sakshiga Brathukithunanu nenu." Glory to God🙏🙏 ".

  6. ఇలా చచ్చి పోయే ముందు ఫోన్ రావడం లేదా ఎవరో పిలవడం ఎవరో సహాయం చేయడం ఇలా వీడియో లో మాత్రమే నిజ జీవితం లో జరగదు……

  7. ప్రైస్ ది లార్డ్ 🙏🏻… ఈ msg చాలా ఆదరణ ఇచ్చింది… ఎవ్వరు అక్కర్లేదు యేసయ్య ఉన్నాడు మనకోసం అది చాలు… ఎన్ని కష్టాలు వచ్చిన యేసయ్య కోసం భరిస్తూ బ్రతకి యేసయ్య పని చెయ్యాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here